Sasirekha Song Lyrics | Mana Shankara Varaprasad Garu

🎵 Song Details

Song: Sasirekha

Movie: Mana Shankara Varaprasad Garu

Cast: Megastar Chiranjeevi, Nayanthara

Singers: Bheems Ceciroleo, Madhupriya

Music Director: Bheems Ceciroleo

Lyricist: Anantha Sriram

About the Song

“Sasirekha” from Mana Shankara Varaprasad Garu is a vibrant, festive, folk-style melody. Bheems Ceciroleo’s music and Madhupriya’s powerful vocals add youthful energy and celebration vibe to the song. Chiranjeevi and Nayanthara's graceful screen presence makes the visuals even more colourful and joyful.

A Colourful Festive Melody

“Sasirekha” celebrates love, culture and village festivities through rhythmic beats, energetic chorus and a playful musical flow. The song captures the joyous chemistry of the lead pair and the traditional festive mood.

Sasirekha Song Lyrics in Telugu

శశిరేఖా....
ఓ మాట చెప్పాలి చెప్పక ఫీల్ కాక....
ఓ ప్రసాదు మొహమాటల్లేకుండా చెప్పైసై ఏమి కాదు.....
ఓ శశిరేఖ నీ చుట్టూ బిలియోన్స్ నావన్ని ఈ మ్ ఐ స్స్

చక జూమ్ చక చక జూమ్
చక జూమ్ చక చక జూమ్

ఓ ప్రసాదు.... పైసల్లో ఎం వుందోయ్ నీకు వుంది మంచి మనసు...
చక జూమ్ చక చక జూమ్
చక జూమ్ చక చక జూమ్

మహల్లోన నీకు కిరాయి ఇల్లు ఇరుకు
ఇళ్లల్లోన కాదోయ్ ప్రేమ పంచె గుండెల్లోన చాలు నాకు

హే యురేకా నువ్వు కేక భల్లే బాగుంది రేఖ
రియాలిటీ చూస్తూవుంటే భయంగా వుంది ఇంకా

ప్రసాదు ఓ ప్రసాదు కామన్ ఏ టెన్షన్ వద్దు ఎవెర్య్థింగ్ చూసుకుంటా

పీపీ డుం డుంలు కొట్టు ఓహ్ ఓ
దిం తొం తొం దిం తొం తొం దిం తొం తొం తానా
దిం తొం తొం తక తొం తొం దిం తొం తొం తానా
దిం తొం తొం దిం తొం తొం దిం తొం తొం తానా
దిం తొం తొం తక తొం తొం దిం తొం తొం తానా

Noing strom every destiny
Find our best together forever
May our love be strong and true
Like fire that burns forever

హే సిద్ధంగా వున్నా పెళ్ళామా
సింగ్నల్ ఇచ్చేయ్ చాలమ్మా

కొండా మీద కొహినీర్ కావాలా
చెంగునెల్లి జాగువార్ తేవాలా

కానుకలోద్దోయ్ శ్రీవారు
లొంగదు వాటికీ నా ప్యారు

చెప్పినట్టు టైం కి వస్తే చాలంటా
అంతకన్న మంచి గిఫ్ట్ ఏటంటా

హే పద పద పద పరుగున పద పద నేనే నీ ట్యాక్సీ
చక చక చక చక జతపడి మనం ఇక చుడదాం గాలక్సీ

అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇటు అటు ఇటు తిరుగుడు వద్దయ్యో
నీ భుజాలపై ప్రయాణమే చేసే ఛాన్స్ చాలయ్యో

హే యురేకా నువ్వు కేక భల్లే బాగుంది రేఖ
రియాలిటీ చూస్తూవుంటే భయంగా వుంది ఇంకా

మిరాకిల్ అంచు దాక చలో పోదము ఇంకా

ప్రసాదు ఓ ప్రసాదు కామన్ హే మాటాలొద్దు
ఇలా ఈ లైఫ్ లాంగ్ ఇదేనే లైక్ కొట్టు

Sasirekha Song – English Transliteration

Sasirekhaa…
O maata cheppaali cheppaka feel kaaka…
O Prasaadu mohamatallēkunda cheppaisai emi kaadu…
O Sasirekha nee chuttuu billions naavanni ‘MI’s

Chaka zoom chaka chaka zoom
Chaka zoom chaka chaka zoom

O Prasaadu… paisallo em vundoy Neeku vundi manchi manasu…
Chaka zoom chaka chaka zoom
Chaka zoom chaka chaka zoom

Mahallona neeku kirayi illu iruku
Illallona kaadoy prema panche gundellona chaalu naaku

Hey Eureka nuvvu kek bhallē baagundi Rekha
Reality choostu unte bhayanga vundi inkaa

Prasaadu O Prasaadu come on Tension vaddu, everything choosukuntaa

Pee pee dum dumlu kottu oh oh
Dim tom tom dim tom tom dim tom tom taana
Dim tom tom taka tom tom dim tom tom taana

Knowing storm every destiny
Find our best together forever
May our love be strong and true
Like fire that burns forever

Hey siddhanga unna pellamaa
Signal icchey chalammaa

Konda meeda Kohinoor kaavaalaa
Chengunelli Jaguar tevaalaa

Kaanukaloddoi Sreevaaru
Longadu vaatiki naa pyaru

Cheppinattu time ki vaste chaalanta
Anta kanna manchi gift etanta

Hey pada pada pada paruguna pada pada nēnē nee taxi
Chaka chaka chaka chaka jatapadi manam ika chudadam galaxy

Atu itu itu atu atu itu itu atu itu tirugudu vaddaiyo
Nee bhujala pai prayaname chese chance chaalaiyo

Hey Eureka nuvvu kek bhallē baagundi Rekha
Reality choostu unte bhayanga vundi inkaa

Miracle anchu daaka chalo podam inkaa

Prasaadu O Prasaadu come on Maataaloddu… ila ee life long idhene like kottu

Add Comment
comment url
2227402415167965974
2227402415167965974