సహన సహన నా సఖీ సహన Song Lyrics – The RajaSaab
🎵 Song Details
- Song: సహన సహన నా సఖీ సహన
- Movie: The RajaSaab
- Singers: Vishal Mishra, Thaman S, Sruthi Ranjani
- Lyrics: Krishna Kanth
- Music: Thaman S
- Language: Telugu
About the Song
“సహన సహన నా సఖీ సహన” అనేది The RajaSaab చిత్రంలోని ఒక సున్నితమైన రొమాంటిక్ మెలొడి. Thaman S యొక్క మధురమైన సంగీతం, Vishal Mishra మరియు Sruthi Ranjani స్వరాలు పాటకు హృద్యమైన భావాన్ని అందిస్తాయి.
Krishna Kanth రాసిన లిరిక్స్ ప్రేమ, సహనం, అంకితభావాన్ని ఎంతో కవితాత్మకంగా వ్యక్తపరుస్తాయి.
Sahana Sahana Song Lyrics – The Raja Saab
🎵 Song Details
- Song: Sahana Sahana
- Movie: The Raja Saab
- Singers: Vishal Mishra, Thaman S, Sruthi Ranjani
- Lyrics: Krishna Kanth
- Music: Thaman S
About the Song
“Sahana Sahana” is a soulful romantic melody from The Raja Saab. Composed by Thaman S, the song beautifully captures love, longing, and emotional devotion.
Vishal Mishra’s soothing vocals blended with Sruthi Ranjani’s elegance give the song a serene and heartfelt feel, while Krishna Kanth’s poetic lyrics elevate its emotional depth.
🎶 సహన సహన – తెలుగు పాట లిరిక్స్
సహన సహన నా సఖీ సహన కలలో నిన్ను చూసానా
సహన సహన అథియ సుగుణ మనసే నీకే రాసానా
తోడులేక నిన్న మొన్న కుదురుగ వేచున్నా
హే ఎదురుగ నువ్వే వచ్చేసాక దిగుళిక చూసేనా
నా వధువు ఇక నువ్వే అంటూ నేనే ముడులను వేసినా
శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలినివే మందాగామిని
ప్రమద్దీపిక హంస భామిని
కదిలే దేవత స్త్రీవే
చనువిచ్చేలోపలే వచ్చేసావే భామా
ఇది శుభమా శుభమా
అన్ని నేరుగా పంచేసావులేమ్మా
చేరి సగమే సగుమా
నీలో ఇంతలో ఎంతో మారేనమ్మా
అరే వినుమా వినుమా
ఏమైపోయినా ఎంతో మారినా
నీతో.. ఉంటానమ్మా
శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలినివే మందాగామిని
ప్రమద్దీపిక హంస భామిని
కదిలే దేవత స్త్రీవే
ఓ సత్య భామా నువ్వే నువ్వే సత్య భామా
సత్య భామా నువ్వే నువ్వే సత్య భామా న న న
Lyrics in English (Transliteration)
Sahana sahana naa sakhee sahana kalalo ninnu choosanaa
Sahana sahana athiya suguna manase neeke raasanaa
Thoduleka ninna monna kuduruga vechunnaa
Hey eduruga nuvve vacchesaaka digulika choosenaa
Naa vadhuvu ika nuvve antu nene mudulanu vesinaa
Sharath chandrika theja yaamini
Neelotpalinive mandagaamini
Pramaddeepika hamsa bhaamini
Kadile devatha streeve
Chanuvicchelopaale vacchesaave bhaamaa
Idi shubhamaa shubhamaa
Anni neruga panchesavulemma
Cheri sagame sagumaa
Neelo intalo entho maarenammaa
Are vinumaa vinumaa
Emaipoyinaa entho maarinaa
Neetho… untaanammaa
O Sathya bhaamaa nuvve nuvve sathya bhaamaa
Sathya bhaamaa nuvve nuvve Sathya bhaamaa na na na