Raju Gaari Pelli Ro Song Lyrics – Anaganaga Oka Raju
🎵 Song Details
- Song: Raju Gaari Pelli Ro
- Movie: Anaganaga Oka Raju
- Stars: Naveen Polishetty, Meenakshi Chaudhary
- Singers: Anurag Kulkarni, Sameera Bharadwaj
- Lyrics: Chandrabose
- Music: Mickey J Meyer
About the Song
“Raju Gaari Pelli Ro” is a joyful wedding celebration song from the movie Anaganaga Oka Raju. Composed by Mickey J Meyer, the song captures the grandeur, fun, and festive madness of a big fat Telugu wedding.
Anurag Kulkarni and Sameera Bharadwaj bring vibrant energy with their vocals, while Chandrabose’s lyrics beautifully blend modern extravagance with traditional wedding emotions.
Featuring Naveen Polishetty and Meenakshi Chaudhary, the song stands out as a perfect wedding anthem filled with dance, celebration, and unforgettable moments.
రాజు గారి పెళ్లి రో – Telugu Song Lyrics
🎶 రాజు గారి పెళ్లి రో పాట లిరిక్స్
టాలీవుడ్ డీజే కొట్టు
బాలీవుడ్ బట్టలు కట్టు
హాలీవుడ్ బడ్జెట్ పెట్టు
టు టు టు
అంబరాన డ్రోనులు చుట్టు
బంగారాల ప్లేటులు పెట్టు
అంబాని కుళ్ళుకునేట్టు
టు టు టు...
హే సంగీత్ పాటలు హల్దీ లో ఆటలు
ఇంస్టా లో ఫోటోలు పెట్టు పెట్టు పెట్టు
ఎంతో ఘనంగా ఇంత ధనంగా
అనగనగా హే హే హే హే హే.....
రాజు గారి పెళ్లి రో ఊరువాడా లొల్లి రో
రాదు ఇది మళ్ళీ రో ఎంజాయ్ ఫుల్లిరో....2
టు టు టూర్ టు టు టూర్....6
టు టు టు...
రాజు గారి పెళ్లి రో....
ధగ ధగ నగలు అంట నిగ నిగ వగలు అంట
చూసినోళ్ల నోర్లవెంట ఐబాబోయ్ అంట
వేళా వేళా వంటలు అంట ఎన్నో కాంటినెంటులు అంట
వారం వరకు ఇక తినలేరంట
రాజు గారి తో రాణి చేరగ
ఏడు తరములకి గుర్తుండే వైభోగమే
ఈడూ జోడుగా ఇద్దరు ఉండగా
ఏడు జన్మలకి నిలిచుండే కళ్యాణమే
ఎంతో ఘనంగా ఇంత ధనంగా
అనగనగా హే హే హే హే హే.....
రాజు గారి పెళ్లి రో ఊరువాడా లొల్లి రో
రాదు ఇది మళ్ళీ రో ఎంజాయ్ ఫుల్లిరో....2
టు టు టూర్ టు టు టూర్....6
టు టు టు...
రాజు గారి పెళ్లి రో...2
రాదు ఇది మళ్ళీ రో
Lyrics in English (Transliteration)
Tollywood DJ kottu
Bollywood battalu kattu
Hollywood budget pettu
Tu tu tu
Ambarana dronulu chuttu
Bangaraala plate-lu pettu
Ambani kullukunettu
Tu tu tu...
Hey sangeeth paatalu haldi lo aatalu
Insta lo photolu pettu pettu pettu
Entho ghanamgaa intha dhanamgaa
Anaganagaa hey hey hey hey hey.....
Raju gaari pelli ro ooru vaadaa lolli ro
Raadhu idi malli ro enjoy fulliro....2
Tu tu tour tu tu tour....6
Tu tu tu...
Raju gaari pelli ro....
Dhaga dhaga nagalu anta niga niga vagalu anta
Choosinolla norlaventa aibaboy anta
Velaa velaa vantalu anta enno continents anta
Vaaram varaku ika thinaleranta
Raju gaari tho raani cheraga
Edu tharamulaki guruthunde vaibhogame
Eedu jodugaa iddaru undagaa
Edu janmalaki nilichunde kalyaaname
Entho ghanamgaa intha dhanamgaa
Anaganagaa hey hey hey hey hey.....
Raju gaari pelli ro ooru vaadaa lolli ro
Raadhu idi malli ro enjoy fulliro....2
Tu tu tour tu tu tour....6
Tu tu tu...
Raju gaari pelli ro...2
Raadhu idi malli ro