కం కం ఛాంపియన్ (I Am a Champion) Song Lyrics – Champion Movie

🎵 Song Details

  • Song: I Am a Champion
  • Movie: Champion
  • Music Director: Mickey J Meyer
  • Singers: P Jayaram, Ramya Behara
  • Lyrics: KK
  • Cast: Roshan, Anaswara Rajan
  • Language: Telugu

About the Song

“I Am a Champion” అనేది Champion సినిమాలోని ఎనర్జిటిక్ డాన్స్ నెంబర్. Mickey J Meyer సంగీతం పాటకు పవర్‌ఫుల్ బీట్ ఇస్తుంది.

P Jayaram మరియు Ramya Behara స్వరాలు ఉత్సాహాన్ని పెంచుతాయి. KK రాసిన లిరిక్స్ విజయం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి.

🎶 కం కం ఛాంపియన్ – తెలుగు లిరిక్స్

కం కం ఛాంపియన్
లెట్స్ డాన్స్ కం ఛాంపియన్
నాతో ఆడి పాడర

దుకావేరా తేనే కళ్ళ ఓ హ్యాండ్సమ్
అందుకోరా వెల్కమ్
పెంచుకోరా వాల్యూమ్

జాము రాతిరేలా జాగు ఇంకా యెలా
జానతోటే జోయిగానే జావళీలు పాడర

ఓ.....
తారలివెళ గంతులేసేలగ
రాక్ అండ్ రోల్
రాక్ అండ్ రోల్
రాక్ అండ్ రోల్

తెల్ల దొరలూ తెల్లబోయేల
ఊరంతా నేడు మేచ్చేల నచ్చేల
ఫైర్ లేపు ఫ్లోర్ మీద
చల్ చల్ చల్ చల్

మజా కారో మజా కారో ఎవరీబాడీ
ఖుషి రహో ఖుబ్ నచో
హే మజా కారో మజా కారో
మళ్లీ టైం దొరకదు రో.........

స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ డ్రిమర్
కాజ్ మై డ్రిమర్

స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ డాన్సర్
ఎస్ ఐ అం డాన్సర్

స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ సింగా
ఎస్ ఐ అం సింగర్

స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ ఫైయర్
హే....................

ఆటైనా పాటైనా
పోటీ లేదులే....
అమ్మాయి ఓడేవులే ఐనా నవ్వేవులే
మ్యాజిక్ నాదిలే....

నే నడిచోస్తే
పడతులు జై కొడతారే
సర్లే ఇక చాలే
అబ్బో మరి ఫోజొద్దులే

చెప్పే పనిలేదే స్టెప్పులకే మతి పోతే
హే మజా కారో మజా కారో
మళ్లీ టైం దొరకదు రో.......

స్వింగ్ లైక్ దట్

స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ డ్రిమర్... ఓ
స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ డాన్సర్... ఓ
స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ సింగా... ఓ
స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ ఫైయర్... ఓ

హే.......

స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ డ్రిమర్... ఓ
స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ డాన్సర్... ఓ
స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ సింగా... ఓ
స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ స్వింగ్ లైక్ ఫైయర్... ఓ

హే.......

ఎస్ ఐ అం ఎ ఛాంపియన్
ఎస్ ఐ అం ఎ ఛాంపియన్
ఎస్ యు ఆర్ ఎ ఛాంపియన్

Lyrics in English (Transliteration)

Kam kam champion
Let’s dance kam champion
Naatho aadi paadara

Dukaavera thene kalla o handsome
Anduko raa welcome
Penchuko raa volume

Jaamu raathirela jaagu inka yela
Jaanathote joyigaane jaavalilu paadara

Oo…..
Thaaraliveela ganthuleselaga
Rock and roll
Rock and roll
Rock and roll

Thella doraloo thellaboyela
Ooranthaa nedu mecchhela nacchela
Fire lepu floor meeda
Chal chal chal chal

Maza karo maza karo everybody
Khushi raho khoob nacho
Hey maza karo maza karo
Malli time dorakadu ro……

Swing like swing like swing like swing like dreamer
Cause my dreamer

Swing like swing like swing like swing like dancer
Yes I am dancer

Swing like swing like swing like swing like singer
Yes I am singer

Swing like swing like swing like swing like fire

Hey………………

Aataina paataina
Poti ledhule…
Ammayi odeyule aina navveyule
Magic naadile

Ne nadichosthe
Padathulu jai kodathaare
Sarle ika chaale
Abbo mari pose oddhule

Cheppe pani ledhe steppulake mathi pothe
Hey maza karo maza karo
Malli time dorakadu ro……

Swing like that

Swing like swing like swing like swing like dreamer… oo
Swing like swing like swing like swing like dancer… oo
Swing like swing like swing like swing like singer… oo
Swing like swing like swing like swing like fire… oo

Hey……

Swing like swing like swing like swing like dreamer… oo
Swing like swing like swing like swing like dancer… oo
Swing like swing like swing like swing like singer… oo
Swing like swing like swing like swing like fire… oo

Hey……

Yes I am a champion
Yes I am a champion
Yes you are a champion

Add Comment
comment url
2227402415167965974
2227402415167965974