Dheere Dheere Tu Song Lyrics (ధీరే ధీరే తూ) – FUNKY

Dheere Dheere Tu Song Thumbnail

About Dheere Dheere Tu Song

Dheere Dheere Tu is a melodious romantic track from the Telugu movie FUNKY, featuring Vishwak Sen and Kayadu Lohar. The song beautifully captures the emotions of slow-burn love, hesitation, and unspoken feelings between two hearts.

Composed by Bheems Ceciroleo, the song blends soothing melodies with modern romantic vibes. The soulful voices of Sanjith Hegde and Rohini Soratt add depth and warmth, making the song emotionally engaging.

Penned by lyricist Anudeep KV, the lyrics express love, longing, and playful teasing in a poetic yet relatable manner. The song has gained popularity for its catchy hook line “Dheere Dheere Tu” and visually appealing presentation.

Dheere Dheere Tu Song is widely appreciated by music lovers for its repeat value, romantic mood, and strong emotional connect, making it one of the standout tracks from the movie FUNKY.

Song Name: Dheere Dheere Tu

Movie: FUNKY

Singers: Sanjith Hegde, Rohini Soratt

Music Director: Bheems Ceciroleo

Lyricist: Anudeep KV

Cast: Vishwak Sen, Kayadu Lohar

Dheere Dheere Tu Telugu Lyrics

ఉన్న మాట పైకి చెప్పనంటు
లోపలేమో నన్ను ఒప్పుకుంటు
నువ్వలా ప్రేమించవే

ముద్దు ముద్దుగా తిట్టుకుంటు
ముందరున్న నన్ను తప్పుకుంటు
సరేలే ఊరించవే

గుప్పెడంత గుండెకెంత గుట్టు
ఎందుకు అంట దానికంత బెట్టు
నీకు నువ్వే చెయి చెయి పట్టేదాక నే వేచివుంటాను లే

ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ దిల్లో ఆగాయి
మేర దిల్లే లేగయి.... (2)

నిండుగా కళ్ళలో నీదే కల
నిజమైనన్నది చేరేదెల
వేడిగా వున్నదే నీ వెన్నల
చల్లగా నన్నది తాకేదేల

లోకమంత నన్నే చూసే ఎదురు చూపై మిగిలానే
తలుచుకుంటు నిన్నే నిన్నే ఓ.....

నువ్వు లేని నీ ఊహల్లో క్షణాల్లాన్ని గడిపానే
అంతకన్న పనేం లేదులే ఈ ఆవారాకి

ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ దిల్లో ఆగాయి
మేర దిల్లే లేగయి.... (2)

చుట్టు పక్క నన్ను చుట్టుకుంటు
వీచే గాలిలాగ వెంట వుంటు
మాయే చేసావులే

ఎవ్వరేమి అన్న పట్టదంటు
నమ్ముకున్న ప్రేమ గట్టిదంటు
నన్నే గెలిచావులే

నువ్వు నేను ఇంక ఒక్కరంటు గుండెలోన చోటు రాసి పెట్టు
రంగు మరి చెంగు చెంగు చెంగు మంటు నీ చెంతకొస్తానులే

ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ దిల్లో ఆగాయి
మేర దిల్లే లేగయి.... (2)

Dheere Dheere Tu English Transliteration

Unna māta paiki cheppanantu
Lōpalēmō nannu oppukuntu
Nuvvalā prēminchavē

Muddu muddugā tittukuntu
Mundarunna nannu tappukuntu
Sarēlē ūrinchavē

Guppedanta gundekenta guttu
Enduku anta dānikanta bettu
Nīku nuvvē cheyi cheyi paṭṭēdāka nē vēchivuntānulē

Dhīrē dhīrē tū dhīrē dhīrē tū dillō āgāyi
Mēra dillē lēgayi… (2)

Nindugā kaḷḷalō nīdē kala
Nijamainannadi chērēdela
Vēdigā unnade nī vennala
Challagā nannadi tākēdēla

Lōkamanta nannē chūsē eduru chūpai migilānē
Taluchukuntu ninnē ninnē ō…

Nuvvu lēni nī ūhallō kshaṇāllanni gadipānē
Antakanna panēṁ lēdulē ī āvārāki

Dhīrē dhīrē tū dhīrē dhīrē tū dillō āgāyi
Mēra dillē lēgayi… (2)

Add Comment
comment url
2227402415167965974
2227402415167965974