ఓహో లల లలల లలా లా లా....
ఓహో లల లలల లలా లా లా
ఆ చంద్రుడ్లో ముక్క జారిందే దీనక్కా...
నా ఒள்ளంతా ఆడిందే తైతక్కా...
దినందాలో లెక్క దినేషాలో తిక్క
నా గుండెల్లో పోతాందే ఉక్కా..
ఓ చికిరీ చికిరీ చికిరీ చికిరీ చికిరీ చిక్కిరీ
పడతా పడతా పడతా ఎనకే ఎనకే పడతా
సరుకు సమాన్లు సూసి
మీసం లేసి ఏసే కేక
చికిరీ చికిరీ గుండె సురకెట్టేసాకా
ముందు ఎనకా ఈడే గాలి తొక్కేసిందే పిల్ల
చికిరీ చికిరీ గాలీ ఉలమచై౦దిల్లా
ఆ చంద్రుడ్లో ముక్క జారిందే దీనక్కా
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా...
ఆ ముక్కుపై ఏంటి కోపం
తొక్కేసావే మొక్కే రంధం
చింతకులా ఉందే పాదం
చిరాకులే నడిచే వాటం
ఏం మొక్కావో అందాలు ఒళ్ళంతా వంకీలూ
నీ మధ్యే దాగిందా తాటి కల్లు.. హ
కూసింతే సుతై నీలో వగలు
రాసేత్తారుగా ఎకరాలు
నువ్వే నడిసిన సోటంతా పొర్లుదండాలూ
ఓ చికిరీ చికిరీ చికిరీ చికిరీ చికిరీ చిక్కిరీ
పడతా పడతా పడతా ఎనకే ఎనకే పడతా
ఆ చంద్రుడ్లో ముక్క జారిందే దీనక్కా
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా...
దినందాలో లెక్క దినేషాలో తిక్క
నా గుండెల్లో పోతాందే ఉక్క
తందానాననా తర్ రంధనాననా
తర్ రంధనాననా తర్ రంధనాననా
తందానాననా తర్ రంధనాననా నా నా నా నా
నచ్చేసావే మళ్లేగంపా..
నీ అందాలే నాలో నింపా...
ఎం తిన్నావో కాయా ధుబోపా...
నీ యవ్వారం జరదా ముంప..
నీ చుట్టూరా కాళ్ళేసి లో గుట్టే నమిలేసి
లొట్టెసి ఊరాయీ నోటనీళ్లు హ....
నీ సింగారాన్ని సుత్తావుంటే
సొంగా కార్సుకుందే గుండె
బెంగ నిదురని మింగే హింగే సయ్యాలేసేసి
ఓ చికిరీ చికిరీ చికిరీ చికిరీ చికిరీ చిక్కిరీ
పడతా పడతా పడతా ఎనకే ఎనకే పడతా
ఆ చంద్రుడ్లో ముక్క జారిందే దీనక్కా
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా...
దినందాలో లెక్క దినేషాలో తిక్క
నా గుండెల్లో పోతాందే ఉక్కా..
చికిరీ చికిరీ చికిరీ చికిరీ చికిరీ చిక్రీ చిక్కిరీ
పడతా పడతా పడతా ఎనకే ఎనకే పడతా
సరుకు సమానులు సూసి
మీసం లేసి ఏసే కేక
చికిరీ చికిరీ గుండె సురకెట్టేసాకా...