🎶 Super Duper Song – Mass Jathara 🎶
👉 Watch Super Duper Song – Official Lyrical Video
🎵 Lyrics (Telugu):
సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ ఈ పాటకి రిథమ్ లేదు కథం లేదు పదం లేదు అర్ధం లేదు పర్థం లేదు స్వార్ధం గిర్ధామ్ అస్సల్ లేదు సూపర్ డూపర్ హిట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఈ పాటకి స్కేల్ లేదు పెన్ లేదు పేపర్ లేదు తాళం లేదు తలుపులు లేవు తలా తోక లేనే లేవు సూపర్ డూపర్ హిట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఈ పాటకి ట్యూనింగ్ లేదు ప్లానింగ్ లేదు ఈ పాటకి పల్లవి లేదు చరణం లేదు ఈ పాటకి సెన్స్ లేదు కామన్సెన్స్ లేనే లేదు సూపర్ డూపర్ హిట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ ఏదో సిట్యుయేషన్ ఉంటేనే హిట్ అవుతుందా పెద్ద హిట్ అవుతుందా సిగ్నేచర్ స్టెప్ ఉంటేనే బ్లాస్ట్ అవుతుందా సాంగ్ బ్లాస్ట్ అవుతుందా హే పబ్లిసిటీ ఉంటేనే ట్రెండ్ అవుతుందా ఫుల్ ట్రెండ్ అవుతుందా అరే ప్రొమోషన్లు చేస్తేనే వ్యూస్ వస్తాయా మిలియన్ వ్యూస్ వస్తాయా రేడియో లో రాకున్నా యూట్యూబ్ లో వినకున్న మౌత్ టాక్ తోనే మోత మోగిపోద్దిలే...... ఈ పాటకి సింగర్ లేడు రైటర్ లేడు డాన్సర్ లేడు సౌండ్ లేదు గ్రౌండ్ లేదు నేమ్ ఫేమ్ లేనే లేదు సూపర్ డూపర్ హిట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ సావు కాడా పెళ్లి కాడా మంచి కాడా చెడ్డ కాడా మందు పార్టీలా కాడా పార్టీ మీటింగు కాడా ఆటో నుండి ఆడి దాక లోకల్ నుండి ఫారిన్ దాక దావతులు పబ్లల్ల మోగేటి పాటారా అమ్మ నైనా అక్క చెల్లి అన్న తంబీ బావ బామ్మర్ది అడ్డా కాడా సడ్డకుడు అందరొక్క సోటా కూడి పడుకునే పాటారా చల్ దుంకు నువ్వు ఏగురు నువ్వు దరువు ఏయ్ నువ్వు షురూ చెయ్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ హే చూసుకోబడలే సూపర్ హిట్ సాంగ్
🎬 Movie: Mass Jathara
🎤 Singers: Bheems Ceciroleo, Rohini Sorrat
🎶 Music: Bheems Ceciroleo
✍️ Lyrics: Suresh Gangula
🎤 Rap Lyrics: Kasarla Shyam