Jaithraya Song Lyrics Telugu – Mirai Movie
Movie: Mirai
Song Name: Jaithraya
Music: Gowra Hari
Lyrics: Chandra Bose
Singer: Shankar Mahadevan
Cast: Teja Sajja, Manchu Manoj, Ritika Nayak, Shriya Saran
Jaithraya Song Lyrics Telugu
ధర్మం జైత్రయా
ధైర్యం జైత్రయా
సర్వం జైత్రయా
కార్య సిద్ధికై
తెగించు పోరులో
గ్రహాలు శుభమని
అనుగ్రహించావా
మాతృ సేవకై
తపించు త్రోవలో
జాగాలు జయమణి
ఆశీర్వదించవా
ధర్మం జైత్రయా
ధైర్యం జైత్రయా
సర్వం జైత్రయా
కార్య సిద్ధికై
తెగించు పోరులో
గ్రహాలు శుభమని
అనుగ్రహించావా
మాతృ సేవకై
తపించు త్రోవలో
జాగాలు జయమణి
ఆశీర్వదించవా
అగ్ని కీలలే
దీక్షుచిఆవ్వగా
మేఘాల జ్యోతులే
దీవించి పంపగా
నిశబ్ద శబ్ధమే
సంకేతమివ్వగా
నక్షత్ర మాలలే
లక్ష్యాన్ని చూపవా
ప్రతి కణం నీ
మాతృ భిక్షా
ప్రతి క్షణం
ఆ ప్రేమ రక్షా
జ్వలించగా నీ
జీవితేచ్చా
ఫలించదా
నీ ధీక్షా
Jaithraya Song Lyrics – English Transliteration
Dharmam Jaithraya Dhairyam Jaithraya Sarvam Jaithraya Kaarya Siddhikai Teginchu Porulo Grahaalu Shubhamani Anugrahinchaavaa Maatru Sevakai Tapinchu Trovalo Jaagaalu Jayamani Aashirvadinchavaa Dharmam Jaithraya Dhairyam Jaithraya Sarvam Jaithraya Kaarya Siddhikai Teginchu Porulo Grahaalu Shubhamani Anugrahinchaavaa Maatru Sevakai Tapinchu Trovalo Jaagaalu Jayamani Aashirvadinchavaa Agni Keelale Deekshuchi Avvaga Meghaala Jyothule Deevinchi Pampaga Nishabda Shabdame Sanketam Ivvaga Nakshatra Maalale Lakshyaanni Choopavaa Prathi Kanam Nee Maatru Bhikshaa Prathi Kshanam Aa Prema Rakshaa Jwalinchagaa Nee Jeevitechchaa Phalinchadaa Nee Deekshaa